అక్షరోద్యమం
This ebook may not meet accessibility standards and may not be fully compatible with assistive technologies.
మానవ సమాజపు ఆవిష్కరణలలో మన ప్రాచీన భారతీయ భాషా మేధావులు కనుగొన్న శబ్ద శాస్త్రము మరియు అక్షరముల కూర్పు అత్యంత విఙ్ఞానవంతమైనది .
అక్షరాల సత్యాలను సైన్సును దర్శించి చుట్టూ వారికి ఆ సైన్సుని పంచడమే అక్షరోద్యమం. మనిషి తనలోని కొన్ని గొప్ప విషయాలను ఆవిష్కరించుకొనేందుకు చేసే సత్యాన్వేషణలో అక్షరోద్యమం చాలా ఉపయోగపడుతుంది. కనుక సత్యాన్వేషణే అక్షరోద్యమ మార్గం యొక్క లక్ష్యం.
ఉద్యమం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉద్యమ కర్తలకు మరియు దాని ప్రతిపక్షమైన వ్యక్తులకూ/వ్యవస్థకూ మధ్య ఘర్షణ. కానీ నా అక్షరోద్యమం నిర్వచనం, అక్షరాల్లోని వైఙ్ఞానిక సత్యాలు ప్రజలకు పంచడమే. ఈ ఉద్యమంలో ప్రతిపక్షము మన అక్షరాల్లొని రహస్యాలు తెలియనితనము, దాని వల్ల జనించిన ఆత్మ న్యూనత.
ఇక్కడ ఉద్యమ లక్ష్యము ఆ సత్యాలు అందరికీ పూర్తిగా అర్థమయ్యేటట్ట్లు చేయడము . నేర్చుకున్న తర్వాత ఆత్మ విశ్వాసము, ఆత్మ గౌరవమూ, మనకు మన మీద ప్రేమా, మానసిక వికాసం కలగటము తథ్యము. ఒక వారాంతపు సమయం కేటాయిస్తే, అక్షర సత్యాలూ మరియూ రహస్యాలన్ని నేర్చుకోవచ్చు.
Details
- Publication Date
- Jul 2, 2020
- Language
- English
- ISBN
- 9781716780271
- Category
- Education & Language
- Copyright
- All Rights Reserved - Standard Copyright License
- Contributors
- By (author): Umamahesh Senagavarapu
Specifications
- Format